రిఫ్రెష్ కోసం ద్రాక్షపండ్ల పంచ్‌.. తాగితే వావ్‌ అంటారు!

Dharmaraju Dhurishetty
Dec 27,2024
';

ద్రాక్షపండ్ల పంచ్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు.

';

ఈ ద్రాక్షపండ్ల పంచ్‌ను తాగడం వల్ల శరీరానికి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా ద్రాక్షపండ్ల పంచ్‌ను తయారు చేసుకోండి ఇలా..

';

ద్రాక్షపండ్ల పంచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసిన పదార్థాలు: 2 కప్పుల ద్రాక్షపండు రసం, 1 కప్పు సోడా, 1/2 కప్పు చక్కెర, 1/4 కప్పు నిమ్మరసం, 1/4 కప్పు నారింజ రసం, ద్రాక్షపండ్లు

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ద్రాక్షపండ్లను వేసుకుని శుభ్రం చేసుకోండి.

';

ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో నుంచి రసం తీయాల్సి ఉంటుంది.

';

రసం తీసిన తర్వాత ఓ పెద్ద గాజు గ్లాసులో దానిని పోసుకుని సోడా, చక్కెర, నిమ్మరసం వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని బాగా మిక్స్‌ చేసుకున్న తర్వాత నారింజ రసం వేసుకుని కూడా మరో సారి మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న రసంలో చక్కెర వేసుకుని మిక్స్‌ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి.. ద్రాక్షపండ్లను వేసుకుని సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story