Glowing Skin: బ్యూటీ పార్లర్‎తో పనిలేదు.. ఈ టిప్స్‎తో ఇంట్లోనే పాల వంటి మెరుపు మీ సొంతం

Bhoomi
Aug 26,2024
';

మెరిసే చర్మం

ప్రతిరోజూ కొన్ని చిట్కాలు పాటిస్తే సహజంగానే మీ చర్మాన్ని మెరిసే‎లా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

';

నీరు తాగడం

మీ చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రెట్ గా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.

';

కొబ్బరినీరు

మీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకునేందుకు ప్రతిరోజూ గ్రీన్ టీ, కొబ్బరి నీరు, జ్యూస్ లు తాగవచ్చు.

';

నిద్రపోవడం

సమయానికి నిద్రపోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది. నిద్ర చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

';

ఒత్తిడి

మీ చర్మం అందంగా మెరవాలంటే ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడితో కూడిన జీవనశైలి చర్మంపై ఎఫెక్ట్ చూపుతుంది.

';

సమతుల్య ఆహారం

మీ చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలంటే సమతుల్య ఆహారం చేర్చుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.

';

యోగా

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు యోగా చాలా సహాయపడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకోండి.

';

ధ్యానం

ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల చర్మం లోపల నుంచి మెరుస్తుంది.

';

జీవనశైలి

మీ చర్మం మెరిచేలా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

';

VIEW ALL

Read Next Story