జీవనశైలి

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చాలామందిలో ఊబకాయం సమస్య వస్తోంది.

';

ఉబ్బిన కడుపు

ఉబ్బిన కడుపు కారణంగా చాలా మంది ఇబ్బందిగా, ఒత్తిడికి గురవుతారు.

';

రకరకాల ప్రయత్నాలు

అధిక బరువు సమస్య అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

';

సమతుల ఆహారం

ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.

';

జంక్ ఫుడ్

ఎక్కువగా తినడం ప్రమాదకరం. జంక్‌ ఫుండ్‌ ఆహారం తీసుకోవడం తగ్గించాలి.

';

నిమ్మరసం

సులభంగా బరువు తగ్గాలంటే నిమ్మరసం రోజూ తీసుకోవాలి.

';

ఉప్పు తగ్గించాల్సిందే

ఉప్పు చాలా వరకు తగ్గించాల్సిందే. బెల్లీ ఫ్యాట్‌కు ఉప్పు కూడా కారణమవుతుంది.

';

వ్యాయామం

రోజూ వ్యాయామం చేయండి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గవచ్చు.

';

తీవ్ర అనారోగ్యం

బెల్లీ ఫ్యాట్‌ స్త్రీ, పురుషులు ఎవరికైనా చాలా ప్రమాదకరం. పొట్ట, నడుం భాగంలో ఉండే ఈ కొవ్వు తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది.

';

జీలకర్ర, నల్ల ఉప్పు

పెరుగులో జీలకర్ర, నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story