చాక్లెట్స్ కావాలని పిల్లలు ఎప్పుడూ మారాం చేస్తూనే ఉంటారు. వాళ్లని కంట్రోల్ చేయాలి అన్న మనం చేయలేం.
మరి మీ పిల్లలు కూడా చాక్లెట్ కోసం మారాం చేస్తూ ఉంటే.. ఇలాంటివి కొనియండి.
మీ పిల్లలకు ఎక్కువగా ఫ్లెయిన్ డార్క్ చాక్లెట్‌ని కొనిచ్చేందుకు ప్రయత్నించండి. ఇవి ఆరోగ్యానికి మంచే చేస్తాయి
ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ లో.. డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి ఉన్నవైనా మంచిదే.
ఈ డార్క్ చాక్లెట్‌ని తినడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది.
డార్క్ చాక్లెట్లు ఉండే ఫ్లవనాయిడ్లు మెదడు బాగా పనిచేయడంలో సహకరిస్తాయి.
అంతేకాకుండా డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించి చురుకుదనాన్ని పెంచుతుంది.
ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లలకు దార్ చాక్లెట్స్ కొనివ్వడం.. తప్పేం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.