Papaya: 20 గ్లాసుల పాలల్లో ఉండే విటమిన్ A ఈ ఒక్క పండుతో లభిస్తుంది.. కంటి చూపు తగ్గమన్నా తగ్గదు

';

పోషకాలు అధికం

బొప్పాయి రుచికరమైన, పోషకమైన పండు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

బొప్పాయి ప్రయోజనాలు

బొప్పాయి తింటే ఎన్నో రోగాలు నయం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 20 గ్లాసుల పాలలో ఉండే విటమిన్ ఏ ఒక్క బొప్పాయిలోనే లభిస్తుంది.

';

మెరుగైన జీర్ణక్రియ

బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఈ ఎంజైమ్ ప్రొటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

';

ఫ్రీ రాకికల్స్ నుంచి

బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

గుండె ఆరోగ్యం

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

';

ముఖంపై ముడతలు

బొప్పాయిలో లైకోపీన్ విటమిన్ సి ఉన్నాయి. ఇది ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ తోపాటు డార్క్ స్పాట్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

బరువు తగ్గడం

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంటుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

కంటిచూపు

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఈ పండు తింటే కంటిచూపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

';

VIEW ALL

Read Next Story