Lemon Leaf: పొట్ట కొవ్వు తగ్గాలంటే జిమ్‎కు వెళ్లాల్సిన పనిలేదు..ఈ ఒక్క ఆకు నమిలితే చాలు

';

నిమ్మఆకు

నిమ్మకాయను వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిమ్మకాయలే కాదు నిమ్మ ఆకులను నమలడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.

';

నిమ్మఆకుల్లో లభించే పోషకాలు

విటమిన్ సి, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ ఆకులను నమలడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

';

నిమ్మఆకులు ప్రయోజనాలు

నిమ్మఆకులను నమలడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అవేంటో చూద్దాం.

';

ఐరన్

నిమ్మ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఐరన్ గ్రహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిమ్మ ఆకులను నమిలితే రక్తహీనత దూరం అవుతుంది.

';

రోగనిరోధకశక్తి

నిమ్మ ఆకులలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధశక్తిని బలోపేతి చేస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఒత్తిడిని తగ్గిస్తుంది

మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే నిమ్మఆకులను నమలండి. లేదంటే వాటి వాసన చూడండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

';

నియంత్రణ బరువు

నిమ్మ ఆకులలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. దీనిని నమలడం వల్ల బరువు తగ్గుతారు. ఊబకాయం సమస్య ను ఎదుర్కొంటున్నవారికి ఈ ఆకులు మేలు చేస్తుంది.

';

నిద్రలేమి సమస్య

నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నవారికి ఈ ఆకు మేలు చేస్తుంది. నిమ్మ ఆకులను నమిలితే సమస్య దూరం అవుతుంది.

';

VIEW ALL

Read Next Story