Ghee Tea Benefits: టీలో నెయ్యి కలుపుకుని తాగితే.. అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు చెక్

';

చాయ్ ప్రయోజనాలు

ఇప్పటి వరకు మనం కాఫీ, టీ, అల్లం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ ఇలా ఎన్నో రకాల వెరైటీ టీలను విన్నాం. తాగాం కూడా. మరి నెయ్యి టీ గురించి మీరెప్పుడైనా విన్నారా? లేదంటే తాగారా?

';

కొత్త చాయ్

నెయ్యి చాయ్ అంటే కొత్త రకం చాయ్ అనుకోవచ్చు. నెయ్యితో తయారు చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

';

నెయ్యి టీ ప్రయోజనాలు

నెయ్యితో తయారు చేసిన టీ తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు

';

బరువు

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ నెయ్యి టీ తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

';

జీర్ణవ్యవస్థ

జీర్ణక్రియ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజూ నెయ్యి టీ తాగితే జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. మలబద్దకం సమస్య ఉండదు.

';

గ్యాస్, ఎసిడిటి

గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడేవారికి నెయ్యి దివ్యౌషధం అని చెప్పవచ్చు. నెయ్యితో తయారు చేసిన టీ తాగితే కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది.

';

క్యాన్సర్

నెయ్యి క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుంది. అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు నెయ్యి టీ మేలు చేస్తుంది. అంతేకాదు స్త్రీలకు పీరియడ్స్ సమయంలో రిలీఫ్ ఉండాలంటే నెయ్యి టీ తాగాల్సిందే.

';

నెయ్యి టీ తయారీ విధానం :

నెయ్యి టీ అనేది ఇప్పటి ట్రెండ్ కాదు.ఇది పురాతనమైన ఆయుర్వేద టీ. పాలు, 1 స్పూన్ టీ పౌడర్, కుంకుమ పువ్వు, యాలకాలు, చెక్కర, నెయ్యి

';

ఉదయం తాగాలి:

టీ గిన్నెలో పాలు పోసి అందులో కుంకుమ పువ్వు, యాలకులు, చక్కెర వేయాలి. పాలు వేడయ్యాక టీ పొడి పోసి బాగా మరిగించాలి. దించే ముందు నెయ్యి వేయాలి. కప్పులో పోసుకుని తాగితే మరో కప్పు అడుగుతారు.

';

VIEW ALL

Read Next Story