Height Increase Tips: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే 18 ఏళ్లు వచ్చినా పొడుగు ఎదగవచ్చు

Md. Abdul Rehaman
Oct 08,2024
';


పొడుగయ్యేందుకు హెల్తీ డైట్ చాలా కీలకం. తగినంత ఎత్తు ఉంటే వ్యక్తిత్వంపై కూడా ప్రభావం పడుతుంది

';


మీక్కూడా మంచి పర్సనాలిటీ కావాలంటే డైట్‌లో వెంటనే ఈ ఫుడ్స్ చేర్చాల్సి ఉంటుంది.

';


కాల్షియం, ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్ పాలు-పెరుగు. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉండటమే కాకుండా ఎత్తు కూడా ఎదుగుతారు

';


గుడ్లు ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్. కండరాల ఎదుగుదల, వికాసానికి గుడ్లు అద్భుతంగా పనిచేస్తాయి

';


చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచిది

';


పప్పులు, బీన్స్‌లో ప్రోటీన్లతో పాటు ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది

';


పన్నీరులో కాల్షియం పెద్దఎత్తున ఉంటుంది. ఇవి ఎముకల ఎదుగుదల, బలానికి దోహదం చేస్తాయి.

';


సోయాబీన్‌లో కాల్షియం, ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

';


పాలకూర, మెంతికూర వంటి ఆకు కూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story