12th Fail Jobs: 12th ఫెయిలైనవారికి ఈ ఉద్యోగాలు..

';

Certification course..

ఇంటర్‌ ఫెయిలైన వారికి కొన్ని సర్టిఫికేట్‌ కోర్సులు ఉంటాయి. అంటే కంప్యూటర్లో డిప్లొమా, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొగ్రామింగ్‌ వంటి కోర్సులు.

';

ITI..

ఇంటర్ చదవలేనివారికి లేదా ఇంటర్ ఫెయిలైన వారికి ఇది మంచి ఆప్షన్. ఐటీఐ ద్వారా ట్రేడ్‌ సర్టిఫికేట్‌ పొందవచ్చు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి కోర్సులు పూర్తి చేస్తే జాబ్స్ ఉంటాయి.

';

Open School..

కొన్ని సంస్థలు ఓపెన్ స్కూల్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. దీంతో 12 ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఆ తర్వాత ఉన్నత కెరీర్ అవకాశాలను కల్పిస్తాయి.

';

Business..

మీకు బిజినెస్‌ అంటే ఇష్టం అయితే, మీకు అవగాహన కలిగిన వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టొచ్చు.

';

Sales..

క్యాషియర్, సేల్స్ పర్సన్, స్టోర్ మేనేజర్ జాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మేనేజర్ పొజిషన్ కూడా చేరుకుంటారు.

';

Hospitality..

హోటల్ స్టాఫ్, రెస్టారెంట్‌ వర్కర్స్, ఈవెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. వీటికి అకాడమిక్ క్వాలిఫికేషన్ అవసరం ఉండదు.

';

Bouncer..

ఇంటర్ ఫెయిలైనవారికి సెక్యూరిటీ ఇండస్ట్రీ కూడా ఉద్యోగాలను కల్పిస్తోంది. సెక్యూరిటీ గార్డ్‌, బౌన్సర్ వంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు.

';

Content..

మీకు కంటెంట్‌ రైటింగ్‌ ఇష్టమైతే దీనికి కూడా అకాడమిక్‌ క్వాలిఫికేషన్‌ అవసరం లేదు. యూట్యూబ్, బ్లాగింగ్ సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ గా కూడా జాబ్స్‌ ఉంటాయి.

';

Fitness..

ఫిట్నెస్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో చేరి మంచి ట్రైనర్ లేదా కోచ్‌ జాబ్‌ చేసుకోవచ్చు.

';

Art..

మీకు ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ రంగంలో ఇష్టం ఉంటే నేర్చుకుని కొత్త క్రియేటివిటీని ప్రారంభించవచ్చు.

';

Transport..

డెలివీర బాయ్, డెలివరీ సర్వీసులు చేసే కొన్ని లాజిస్టిక్ జాబ్స్ కూడా ఉంటాయి.

';

Apprenticeship..

కొన్ని కంపెనీలు అప్రెంటిషిప్‌ ప్రొగ్రామ్స్ అందుబాటులో పెడతాయి. ఇందులో జాబ్‌ ట్రైనింగ్ ఇస్తారు. ఫుల్‌ టైం ఎంప్లాయిగా కూడా మారవచ్చు.

';

VIEW ALL

Read Next Story