చురుగ్గా మెదడు

Brain Health: ఐన్‌స్టీన్‌లాగా చురుగ్గా మెదడు పని చేయాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినాలి.

';

ఆహార పదార్థాలు

మెదడు ఉత్సాహం, చురుగ్గా పని చేయడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి వాటి కోసం కొన్ని ఆహార పదార్థాలు దోహదం చేస్తాయి.

';

ఐదు ఉత్తమ ఆహారాలు

మెదడు ఆరోగ్యానికి సహాయపడే ఐదు ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

';

బ్లూబెర్రీస్

Brain Health: యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదం చేస్తుంది. బ్లూబెర్రీస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే మెదడు మొద్దుబారడం కాకుండా ఉత్సాహంగా పని చేస్తుంది.

';

చేపలు

Brain Health: ఒమేగా 3 అనేది మెదడుకు చాలా దోహదం చేస్తుంది. ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్రౌట్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3లు మెదడు, నరాల కణాల నిర్మాణంలో సహాయం చేస్తాయి. ఈ చేపలు తింటే నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

';

ఆకు పచ్చని కూరగాయలు

Brain Health: విటమిన్ కె కోసం కూరగాయలు తినాలి. ఆకు పచ్చని కూరగాయలలో విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటివి ఉంటాయి. వీటితో మెదడు ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉంటాయి.

';

గింజలు (నట్స్‌)

Brain Health: విటమిన్ ఈ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గింజల్లో (నట్స్) యాంటీయాక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈతో నిండి ఉంటాయి. విటమిన్ ఈ మెదడును యాక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయ పడుతుంది.

';

తృణధాన్యాలు

Brain Health: గ్లూకోజ్ కోసం తృణధాన్యాలు తినాలి. మెదడుకు గ్లూకోజ్ ప్రధాన శక్తి అందిస్తోంది. తృణధాన్యాలతో గ్లూకోజ్‌ అందడంతో మెదడు వేగంగా పని చేస్తుంది.

';

సమతుల్య ఆహారం

Brain Health: ఆహారం సమతుల్యంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యకరంగా ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. నరాల వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

';

VIEW ALL

Read Next Story