ఇందులో విటమిన్, ప్రోటీన్స్, ట్రోకోఫెరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా పెంచుతుంది.
ఆముదం జుట్టు కుదుళ్లను కూడా ఆరోగ్యపరుస్తుంది. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్ ఇ ఉంటుంది.
కొబ్బరి నూనె జుట్టును మందంగా చేస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్ లో ఒలియోక్ యాసిడ్, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించి, హెయిర్ పోలికల్స్ ను సైతం బలపరుస్తుంది.
రోజ్మేరీ ఆయిల్స్ జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తాయి. డ్యాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది.