ఈ ఆరు హోమ్ రెమిడీస్ పాటిస్తే తెల్ల వెంట్రుక ఒక్కటీ మిగలదు. కుదుళ్లతో సహా నల్లబడటం ఖాయం

Md. Abdul Rehaman
Jun 23,2024
';


అందం అనేది కేశాలతోనే వస్తుంది. ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే కేశాలు తెల్లబడిపోతున్నాయి. ఇదొక ప్రధాన సమస్యగా మారింది.

';


తెల్ల వెంట్రుకల సమస్య ఉన్నవాళ్లు తరచూ హెయిర్ కలర్ అప్లై చేస్తుంటారు. కానీ దీనివల్ల కేశాలు మరింత పాడవుతాయి. అందుకే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా సహజసిద్ధంగా జుట్టు నల్లబడేలా చేయవచ్చు.

';


జుట్టు నల్లబరిచేందుకు మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి. మెంతి గింజల పేస్ట్ కేశాలకు బాగా పట్టించాలి

';


జుట్టు నల్లబడేందుకు కొబ్బరి నూనె తప్పనిసరిగా వాడాలి. కొబ్బరి నూనెలో ఆముదం నూనె కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.

';


మెహందీ పౌడర్‌లో కాఫీ, పెరుగు కలిపి రాయడం వల్ల జుట్టు నల్లబడుతుంది. పటిష్టంగా ఉంటుంది.

';


గానుగ నూనెలో మెహందీ ఆకులు వేసి మరిగించి కేశాలకు రాయాలి.

';


తలకు ఉసిరి మిశ్రమం పట్టిస్తే కేశాలకు బలం చేకూరుతుంది.

';

VIEW ALL

Read Next Story