బీపీని తగ్గించే రసం.. వీటికి కూడా చెక్‌!

Dharmaraju Dhurishetty
Jul 11,2024
';

క్యారెట్‌ రసం తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

';

ఈ రసం తాగడం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది.

';

క్యారెట్‌ రసంలో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

క్యారెట్ రసంలో విటమిన్ ఎ, సి, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

క్యారెట్ రసం తయారికి కావలసిన పదార్థాలు: క్యారెట్లు - 2, నీరు - 1 కప్పు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

';

కావలసిన పదార్థాలు: తేనె - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్ , ధనియాల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: క్యారెట్లను శుభ్రంగా కడిగి, తురిమకుంకుని జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

జ్యూస్‌లో నిమ్మరసం, తేనె, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఒక గ్లాసులో పోసుకుని బాగా మిక్స్‌ చేసుకుని తాగాల్సి ఉంటుంది.

';

ఇలా ప్రతి రోజు ఈ క్యారెట్‌ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story