Blood Sugar: ఈ జ్యూసులు తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగమన్నా పెరగవు

';

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది.

';

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క తో తయారు చేసిన టీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

';

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిసి తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

';

మూలికా టీలు

చమోమిలే, పిప్పరమెంట్ , అల్లం వంటి టీలు రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

';

లెమన్ వాటర్

నిమ్మరసంలో గ్లైసెమిక్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.

';

అలోవెరా జ్యూస్

కలబంద రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

';

పసుపుపాలు

పసుపుపాలను బంగారు పాలు అని కూడా పిలుస్తారు. పసుపు పాలు వాపును తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాపడతాయి.

';

కరేలా జ్యూస్

కాకరకాయ జ్యూస్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది

';

మెంతినీరు

మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగినట్లయితే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story