పీరియడ్స్ పెయిన్ లో గుడ్డు ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
గుడ్డు తినేవారిలో నడుము నొప్పి సమస్యలు ఉండవు.
వెంట్రుకలు రాలడం, జుట్టు చిట్లడం వంటి దాన్ని దూరం చేస్తుంది.
బట్టతల, జుట్టు రాలిపోవడంను కూడా గుడ్డు తగ్గిస్తుంది.
పంటి నొప్పి సమస్యలు, రక్తం కారడం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
గుడ్లలో ఉండే విటమిన్ ల వల్ల ముఖం మెరుస్తు ఉంటుంది.
గుడ్డు ఎక్కువగా తినేవారిలో నడుము నొప్పి ఉండదు.