Sleeping Tips: నిద్ర ఎగిరిపోయి చికాగ్గా ఉందా..ఈ 7 టిప్స్ పాటించండి చాలు

Md. Abdul Rehaman
Jul 24,2024
';


హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు..మంచి నిద్ర కూడా చాలా చాలా అవసరం. మీరు కూడా నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతుంటే ఈ టిప్స్ మీ కోసమే

';


రోజూ బెడ్ టైమ్ ఒకటి ఫిక్స్ చేసుకోండి. బెడ్రూం ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండేట్టు చూసుకోండి. గది చీకటిగా ఉండి, ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి

';


నిద్రించే ముందు మెడిటేషన్ చేయాలి. కెఫీన్, మద్యపానం చేయకూడదు

';


నిద్రపోయే ముందు హెవీ ఫుడ్ తినకూడదు. నిద్రపోవడానికి 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. లేకపోతే నిద్ర పట్టదు

';


పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి నిద్రపై ప్రభావం పడుతుంది. అందుకే పగలు తక్కువ సేపు నిద్రపోవాలి

';


అలార్మ్ క్లాక్ ఉపయోగించే అలవాటుంటే కళ్ల ముందు పెట్టుకోవద్దు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది

';


గదిలో తక్కువ వెలుతురు ఉంటే మీ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. మిమ్మల్ని నిద్రపుచ్చే హార్మోన్ ఇదే. అందుకే పడుకొనేటప్పుడు లైట్ ఉండకూడదు

';


నిద్రపోవడానికి 15-20 నిమిషాల ముందు లైట్ మ్యూజిక్ వెంటే మంచిది. ఇది మీ మస్తిష్కాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుంది

';

VIEW ALL

Read Next Story