ఏ కూరగాయల జ్యూస్‌లు స్పీడ్‌గా బరువును తగ్గిస్తాయి?

';

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బరువు పెరగడం ఒకటి.. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల చిట్కాలను వినియోగిస్తున్నారు.

';

చాలామంది పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల రెమెడీలను కూడా వినియోగిస్తున్నారు.

';

మరి కొంతమంది అయితే బరువు తగ్గడానికి రసాయనాలతో కూడిన అతి ప్రమాదకరమైన ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నారు. కానీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.

';

నిజానికి బరువు తగ్గడానికి వ్యాయామం ఎంత అవసరమో డైట్ కూడా అంతే అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

బరువు తగ్గే క్రమంలో డైట్‌లో భాగంగా కొన్ని రకాల కూరగాయలతో తయారుచేసిన రసాలను చేర్చుకోవడం వల్ల మరింత స్పీడుగా ఫలితాలు పొందవచ్చు..

';

స్పీడుగా బరువు తగ్గడానికి ఏయే కూరగాయలతో తయారుచేసిన రసాలు తాగాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

బ్రోకలీ, కాలీఫ్లవర్ రసం ఈ రెండింటితో తయారుచేసిన రసాన్ని రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

';

క్యారెట్, యాపిల్ రెండూ కలిపి జ్యూస్‌లా తయారు చేసుకొని తాగడం వల్ల కూడా బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రించుకోవచ్చు.

';

రోజు ఉదయాన్నే బీట్రూట్, క్యారెట్ తో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల కూడా ఎంతో స్పీడ్ గా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

గుమ్మడికాయతో తయారుచేసిన రసాన్ని కూడా తాగితే కొలెస్ట్రాల్ తో పాటు బరువు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

అలాగే కీర దోసకాయతో పాటు కలబందను మిక్స్ చేసి తయారు చేసుకున్న రసాన్ని తాగితే కూడా ఎంతో ప్రభావంతంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story