మధుమేహం ఉన్నవారు వివిధ పండ్ల రసాలను తాగేందుకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే చక్కెర పరిమాణాలు ఎక్కువగా ఉండే పండ్ల రసాలు కూడా తాగుతారు.
';
కొన్ని పనులకు సంబంధించిన రసాలను తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి మేలు జరిగినప్పటికీ.. ఆరోగ్య నిపుణులు సూచించే కొన్ని రసాలను తాగడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.
';
కొంతమంది అయితే విచ్చలవిడిగా చెరుకు రసం కూడా తాగుతూ ఉంటారు. నిజానికి చెరుకు రసం తాగడం మంచిదేనా?
';
ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకు రసంలో చక్కర శాతం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ రసం తాగితే మధుమేహం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
';
ఇప్పటికే ప్రీ డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చెరుకు రసం తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
';
చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువ ఉన్నప్పటికీ...గ్లైసెమిక్ లోడ్ (GL) అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
';
అలాగే చెరకు రసంలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు అధికమవుతాదిలో లభిస్తాయి.. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.
';
కొంతమంది వైద్య నిపుణులు మధుమేహం ఉన్న వారిని చెరుకు రసం తాగమని చెప్పిన పనికి.. ఎట్టి పరిస్థితుల్లో ఈ రసం తాగడం మంచిది కాదని వైద్యశాస్త్రం చెబుతోంది.
';
ఒకవేళ చెరుకు రసం తాగితే..240 ml రసంలో 50 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది నేరుగా రక్తంలోని చక్కెర పరిమాణాలను పెంచి మధుమేహాన్ని రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయి.
';
అలాగే ఈ చెరుకు రసం దంతాల సమస్యలతో బాధపడే వారు కూడా తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.