ఇది వారం రోజులు తాగితే గ్యాస్టిక్ సమస్య శాశ్వతంగా పరార్..
Dharmaraju Dhurishetty
Jan 03,2025
';
గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారాలు తినేవారిలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.
';
ముఖ్యంగా ప్రస్తుతం గ్యాస్టిక్ సమస్య బారిన యువతే ఎక్కువగా పడుతున్నారని ఇటీవల అధ్యయనాల్లో తేలింది.
';
గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొంతమందిలో మలబద్ధకంతో పాటు ఇతర అనేకరకాల పొట్ట సమస్యలు వస్తూ ఉన్నాయి.
';
చాలామంది గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ఔషధాలను కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం పొందలేక వాపోతున్నారు.
';
గ్యాస్ట్రిక్ సమస్యకు చక్కటి పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ రసాన్ని తాగితే సులభంగా చెక్ పెట్టొచ్చు.
';
ప్రతిరోజు ఉదయం పూట జామ పండ్లతో తయారుచేసిన రసాన్ని తాగితే గ్యాస్టిక్ సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.
';
చాలామంది గ్యాస్టిక్ సమస్య తగ్గించుకునే క్రమంలో జామ పండ్ల రసాన్ని తయారు చేసుకునే క్రమంలో అనేక పొరపాట్లు పడుతున్నారు. ఇలా మేము సూచించిన విధంగా తయారు చేసుకుంటే సులభంగా విముక్తి పొందుతారు.
';
జామపండ్ల రసానికి కావలసిన పదార్థాలు: పండిన జామకాయలు - 2, నీరు - 1 కప్పు, చక్కెర లేదా తేనె - రుచికి తగినంత, నిమ్మరసం - 1/2 టీస్పూన్ (తగినంత)
';
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జామ పండ్ల మొక్కలను కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత తగినంత నిమ్మరసం తేనే వేసుకుని మిక్సీ కొట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకున్న రసంలో కావాలనుకుంటే చక్కెర కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రసాన్ని రోజు ఉదయాన్నే తాగితే గ్యాస్టిక్ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది..