ఎర్రగా, తెల్లగా కనిపించే ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే చాలు వెంటనే తినేయండి.. బీపీ, షుగర్ సహా ఈ జబ్బులు దూరం

';

సీమ చింతకాయ

బంజరు భూముల్లో కానీ స్థలాల్లోనూ విరివిగా కనిపించే సీమ చింతకాయ చాలామందికి ఇష్టం. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.

';

గుబ్బ కాయలు

సీమ చింతకాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి వీటిని కొన్ని ప్రాంతాల్లో గుబ్బ కాయలు లేదా చీమ చింతకాయలను కూడా పిలుస్తారు.

';

ఔషధ గుణాలు

ఆయుర్వేదంలో కూడా ఈ కాయలకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

';

జీర్ణ క్రియ

సీమ చింతకాయల్లో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణ క్రియకు ఎంతో సపోర్ట్ చేస్తుంది.

';

గుండెపోటు

సీమ చింతకాయల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇవి గుండెపోటు నుంచి మిమ్మల్ని కాపాడుతాయి అలాగే రక్తపోటును తగ్గిస్తాయి.

';

రక్తంలో షుగర్ నిలువలు

సీమ చింతకాయల్లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది.

';

చర్మం ముడతలు

సీమ చింతకాయలు మన శరీరంలో కోలాటం ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో ఉండి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

';

యాంటీ ఆక్సిడెంట్లు

సీమ చింతకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఒత్తిడి బారిన పడకుండా చేస్తాయి.

';

ఇమ్యూనిటీ

ఆయుర్వేదం ప్రకారం సీమ చింతకాయలను రెగ్యులర్గా తిన్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు జ్వరం వంటివి రావు.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story