మట్టి కుండలలో వండిన ఆహారం రుచి, ఆరోగ్యం పరంగా చాలా ప్రత్యేకమైనది.

Shashi Maheshwarapu
Aug 15,2024
';

ఇదిలో ఆహారం చేసుకొని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు.

';

మట్టి కుండలో వండిన ఆహారం త్వరగా చల్లబడదు. దీని వల్ల ఆహారంలోని పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.

';

మట్టి కుండలో వండిన ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

మట్టి కుండలో వండిన ఆహారంలో విషపదార్థాలు ఉండవు.

';

మట్టి కుండలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.

';

మట్టి కుండలో వండిన ఆహారం తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

';

మట్టి కుండలో వండిన ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

';

మట్టి కుండలోని నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

';

మట్టి కుండను మొదట నీటితో బాగా శుభ్రం చేయాలి.

';

మొదటిసారి వంట చేసే ముందు, కుండలో కొంచెం నీరు పోసి మరిగించి, ఆ నీటిని పారవేయాలి.

';

ఏదైనా మృదువైన స్పాంజ్ లేదా ముక్కను ఉపయోగించి కుండ లోపలి, బయటి భాగాలను శుభ్రం చేయండి.

';

VIEW ALL

Read Next Story