జాగింగ్, రన్నింగ్ చేసేవారికి వెంటనే శక్తిని ఇస్తుంది.
బీపీ వంటి సమస్యల్ని పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతుంది.
పంటి నొప్పి సమస్యల్ని దూరంచేస్తుంది.
జుట్టును రాలిపోవడం ను నిరోధిస్తుంది.
మెదడును యాక్టివ్ గా ఉంచుతుంది.
శరీరం నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది.