పోషకాల శాండ్విచ్.. ఒక్కటి తింటే ప్రోటీన్‌ లోపం మాయం!

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

క్లబ్ శాండ్విచ్ అంటే చాలా మందికి తెలియదు.. నిజానికి దీనిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఇందులో వివిధ రకాల కూరగాలు, మాంసం ఉంటుంది. రోజు తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఈ హై ప్రోటీన్‌ క్లబ్ శాండ్విచ్‌ను తినాలనుకుంటున్నారా? ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.

';

క్లబ్ శాండ్విచ్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకోండి.

';

క్లబ్ శాండ్విచ్‌కి కావాల్సిన పదార్థాలు: మందపాటి బ్రెడ్ స్లాబ్స్, చికెన్ లేదా టర్కీ స్లైసెస్, బేకన్ స్లైసెస్, అమెరికన్ చీజ్ స్లైసెస్

';

కావాల్సిన పదార్థాలు: టమాటో స్లైసెస్, లెటస్, మయోన్నైస్, మస్టర్డ్, ఉప్పు, మిరియాలు, వెన్న

';

తయారీ విధానం: ముందుగా ఈ క్లబ్ శాండ్విచ్ తయారు చేయడానికి మందపాటి బ్రెడ్ స్లాబ్‌లను తీసుకుని వెన్న రాసి టోస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లాబ్‌పై మయోన్నైస్ పెట్టుకుని మస్టర్డ్‌ను వేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని వేసుకుని దానిపై చికెన్ లేదా టర్కీ స్లైసెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని పెట్టిన తర్వాత బేకన్ స్లైసెస్, అమెరికన్ చీజ్ స్లైసెస్, టమాటో స్లైసెస్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత లెటస్ కట్‌ చేసుకుని, ఉప్పు, మిరియాల పొడి వేసుకోండి.

';

ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత మరో బ్రెడ్ స్లాబ్‌ను కూడా దానిపై ఉంచాల్సి ఉంటుంది. అంతే సులభంగా రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story