దానిమ్మలో విటమిన్ సి, బీ, మాంగనీస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ జ్యూస్ రోజు తాగేవారిలో మధుమేహం సమస్యలు ఉండవంట.
దానిమ్మ పండు డైలీ తింటే.. ముసలి ఛాయలు తొందరగా రావంట.
దానిమ్మ పండు వల్ల షుగర్ ఉన్నవారు కొందరిలో అలర్జీలు, మచ్చలు వస్తాయంట.
దానిమ్మ పండు రోజు తింటే.. జుట్టు పొడవుగా, మందంగా పెరుగుతుంది.
బీపీ సమస్యలు ఉన్నవారిలో స్కిన్ మీద గుండ్రటి నల్లని వలయాలు వస్తాయంట.