పాములు అడవులు, చెట్లు ఉన్న చోట ఎక్కువగా సంచరిస్తుంటాయి.
పాములు కాటు వేసే ముందు తమ నాలుక బైటకు తీసి బెరిస్తాయంట.
అప్పుడు దూరంగా వెళ్లిపోతే మాత్రం పాము కాటు నుంచి బైటపడొచ్చంట.
పాములు మనుషులు నడిచే తరంగాలను పసిగట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాయంట.
పాముల విషయం మొదట నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తుందంట.
అదే విధంగా శరీరంలో అనేక వ్యవస్థలను నిస్తేజం చేస్తుందంట.