కొబ్బరి నీళ్లలో విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి.
చాలా మంది కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తిచూపిస్తుంటారు.
ఏమాత్రం అనీజీగా ఉన్న వెంటనే కొబ్బరి నీళ్లను తాగేస్తుంటారు.
కొబ్బరి నీళ్లను చలికాలంలో తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంట
కొబ్బరి నీళ్లు ఎప్పటి కప్పుడు ఫ్రెష్ గా తాగాలంట.
ఫ్రిడ్జీలో పెట్టి ఆ నీళ్లను మరల తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్ల వల్ల శరీరంకు అదనపు శక్తి చేకూరుతుందంటారు