Avoid Foods:

వందేళ్లు బతకాలంటే ఈ ఆహార పదార్థాలను దూరం చేయండి

Ravi Kumar Sargam
Dec 27,2024
';

నోటికి తాళం

బరువు తగ్గాలనుకునే వారు నాలుకను నియంత్రించుకోవాలి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

షుగరీ డ్రింక్స్

సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. వాటిని సేవిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

';

శుద్ధి చేసిన పిండి పదార్థాలు

తెల్ల రొట్టె, పాస్తా, పేస్ట్రీలు వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు తింటే రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి.

';

ఫాస్ట్ ఫుడ్

బర్గర్స్, ఫ్రైడ్‌ రైస్‌.. ఫ్రైడ్ స్నాక్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని అస్సలు తినరాదు.

';

ప్రాసెస్డ్ మీట్

బరువు పెరగడానికి ప్రాసెస్డ్ మీట్ దారితీస్తుంది. హాట్ డాగ్‌లు, సాసేజ్ లేదా బేకన్ వంటివి తినవద్దు.

';

ఆలు చిప్స్

ఆలు చిప్స్ స్నాక్స్‌గా బంగాళదుంప చిప్స్ అస్సలు తీసుకోరాదు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం అధికంగా ఉంటాయి.

';

బేకరి పదార్థాలు

కేకులు, ఐస్ క్రీమ్‌లు, కుకీలు వంటి అధిక కేలరీల బేకరి పదార్థాలను తినరాదు.

';

మద్యం ముడితే

మద్యం జోలికి వెళ్లరాదు. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది.

';


గమనిక ఇచ్చిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. మీ వైద్యుడిని సంప్రదించి జాగ్రత్తలు పాటించండి.

';

VIEW ALL

Read Next Story