ఈ అట్లు తింటే ఉపవాసం ఉన్న రోజు కూడా.. చక చకా అన్ని పనులు చేస్తారు!

Shashi Maheshwarapu
Sep 28,2024
';

సాబుదానా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.

';

ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

';

బరువు తగ్గాలి అనుకొనేవారు కూడా ఈ సాబుదానా అట్లు తినవచ్చు.

';

సాబుదానాతో అట్లు తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం ఎంతో సులభం.

';

కావాల్సిన పదార్థాలు: సాబుదానా- 1 కప్పు, ఆలుగడ్డ-1, పచ్చిమిర్చి-2

';

అల్లం ముద్ద-అర టీస్పూన్ , కరివేపాకు రెమ్మ-1, జీలకర్ర-అరటీస్పూన్

';

బియ్యంపిండి- 2 చెంచాల, ఉప్పు-తగినంత, నూనె- 2 చెంచాల

';

ఒక పాత్రలో సాబుదానాను తీసుకొని, దానిపై 3-4 రెట్లు నీరు పోయాలి.

';

4-5 గంటలు నానబెట్టి త్వరత జల్లెడలో వేసి, అదనపు నీటిని బాగా తీసివేయాలి.

';

కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, నూనెలో వేయించాలి.

';

12 వేయించిన కూరగాయలకు ఉప్పు, ధనియాల పొడి, కారం పొడి,

';

అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటి మసాలాలు కలపాలి.

';

వేడి చేసిన నూనెలో నానబెట్టి, నీరు తీసిన సాబుదానాను వేసుకోవాలి

';

బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

';

వేయించిన సాబుదానాను కూరగాయల మిశ్రమంలో కలపాలి.

';

సాబుదానాను వెచ్చగా సర్వ్ చేయాలి.

';

దీనిని పెరుగుతో లేదా చట్నీతో తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story