Anti Hair Fall: యాంటీ హెయిర్ ఫాల్ అలోవెరా ఆయిల్

Renuka Godugu
Sep 28,2024
';

కలబందను కట్ చేసి అందులోంచి గుజ్జు తీసి పెట్టుకోవాలి

';

దీన్ని బాగా నూనెలో వేసి బ్లెండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ గా మారుతుంది

';

ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న మంటపై వేడి చేసుకోవాలి

';

నూనె బాగా కలుపుతూ ఉండాలి బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి

';

చల్లారిన తర్వాత ఒక బాటిల్ లోకి వడ పోసుకోవాలి

';

దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి పెట్టుకోవాలి.

';

ఈ నూనె ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story