జుట్టురాలిపోకుండా స్ట్రాంగ్ గా ఉండేలా కరివేపాకు చేస్తుంది.
కరివేపాకులోని గుణాలు శరీరం నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తాయి
ముఖంపై మెరుపులు, మోటిమలు వంటివి ఉండవు.
చేతులపై, శరీరంపై దద్దుర్లు వంటివి ఏర్పడవు.
కరివేపాకు ప్రతిరోజు తినేవారిలో తలనొప్పి సమస్య ఉండదు.
కరివేపాకు రసంను డైలీ తాగితే.. పొట్ట చుట్టు ఉన్న కొండలాంటికొవ్వు కరిగిపోతుంది.