ఇది రాస్తే చుండ్రు మాయం.. రమ్మన్న రాదు..

';

చుండ్రు కారణంగా చాలా మందిలో హెయిర్ ఫాల్‌ వంటి సమస్యలు వస్తున్నాయి.

';

కొంతమందిలో చుండ్రు పెరగడం కారణంగా బట్టతల సమస్య కూడా సులభంగా వస్తోంది.

';

కొంతబందిలో చుండ్రు వల్ల జుట్టు కూడా సన్నబడి పోతోంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఉపయోగించండి.

';

నిమ్మరసం, కుంకుడు కాయ మిశ్రమాన్ని వినియోగించడం వల్ల సులభంగా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

మీరు కూడా ఈ చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా? ఇలా సులభంగా నిమ్మరసం, కుంకుడు కాయ రెమిడీని తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ కుంకుడు కాయ పొడి, 1/2 టేబుల్ స్పూన్ నీరు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో నిమ్మరసం, కుంకుడు కాయ పొడి, నీటిని వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ మిశ్రమాన్ని మీ తలకు, ముఖ్యంగా చుండ్రు ఉన్న ప్రభావిత ప్రాంతంలో బాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా అప్లై చేసిన రెమెడీని 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి.

';

ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు నుంచి మూడు సార్లు వినియోగిస్తే తెల్ల జుట్టు, చుండ్రు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.

';

VIEW ALL

Read Next Story