లొట్టలేసుకుని

రుచికరంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చాక్లెట్లు తెలుసుకోండి. వెంటనే లొట్టలేసుకుంటూ తినేస్తారు.

Ravi Kumar Sargam
Jul 05,2024
';

డార్క్ చాక్లెట్

మద్యంతో ఈ చాక్లెట్‌ తయారుచేస్తారు. చక్కెర, కోకో బటర్, చాక్లెట్ మద్యంతో ఇది తయారు చేస్తారు. కొంచెం వనిల్లా ఫ్లేవర్‌లో రుచి ఉంటుంది.

';

కనవర్చర్‌ చాక్లెట్‌

ఇతర చాక్లెట్‌ రకాలతో పోలిస్తే ఈ ఖరీదైన చాక్లెట్‌లో కోకో బటర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రుచిగా ఉంటుంది. చాక్లెట్లు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తారు.

';

మిల్క్ చాక్లెట్

చాకెట్లలో మిల్క్‌ చాక్లెట్‌ ఒకటి రంగు తేలికగా ఉంటుంది. రుచి ముదురు లేదా చేదు చాక్లెట్‌ల మాదిరి ఉండదు. ఇది చాలా తియ్యగా ఉంటుంది.

';

రూబీ చాక్లెట్

రూబీ కోకో బీన్స్ నుంచి ఈ చాక్లెట్లు తయారుచేస్తారు. ఈక్వెడార్, బ్రెజిల్‌లో రూబీ కోకో బీన్స్ సహజంగా లభిస్తాయి. వాటి నుంచి చాక్లెట్ రోజీ రంగు తీసుకుని తయారుచేస్తారు.

';

వైట్ చాక్లెట్

కోకో బటర్ తప్ప వేరే కోకో సమ్మేళనాలు ఈ చాక్లెట్‌లో ఉండవు. ఇది చాక్లెట్ కంటే సిల్కీ వనిల్లా రుచి ఉంటుంది.

';

బేకింగ్ చాక్లెట్

తియ్యని చాక్లెట్‌గా పిలిచేది బేకింగ్ చాక్లెట్. ఇది సొంతంగా తినడానికి ఉద్దేశించబడలేదు.

';

VIEW ALL

Read Next Story