మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే సూపర్‌ డ్రింక్‌ ఇదే..

Dharmaraju Dhurishetty
Jul 23,2024
';

మెంతి గింజల నీటిని రోజు ఉదయం తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

ఈ నీటిలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెరను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

దీంతో పాటు ఈ నీటిని బరువు తగ్గాలనుకునేవారు తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే ఈ మెంతి నీటిలో ఉండే గుణాలు సులభంగా రోగనిరోధక్తిని కూడా పెంచుతాయి.

';

అంతేకాకుండా చర్మ సమస్యలు, మొటిమల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

దీంతో పాటు ఈ మెంతి గింజల నీటిని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది.

';

మీరు కూడా మెంతి గింజల నీటిని తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

మెంతి గింజల నీరు తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలు, ఒక గ్లాసు నీళ్ళు

';

తయారీ విధానం: మెంతి గింజలను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి, నీటిని వేసి నానబెట్టుకోవాలి.

';

రాత్రంతా నానబెట్టడం మంచిది.. లేదా కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి.

';

ఉదయం నానబెట్టిన నీటిని వడగట్టి, మెంతి గింజలను పక్కన పెట్టుకోవాలి.

';

ఒక గ్లాసులో వడగట్టిన నీటిని తీసుకుని ఖాళీ కడుపుతో తాగాలి.

';

మిగిలిన మెంతి గింజలను మళ్లీ నానబెట్టి, మరుసటి రోజు మళ్లీ నీటిని తయారు చేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story