డయాబెటిస్ వ్యాధికి ఇప్పటి వారికి చికిత్స కనుగొనలేదు
శరీరంలో ప్లీహ గ్రంధి తగినంత ఇన్సులిన్‌ను స్రవించలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది
జామకాయ - కొబ్బరి నీళ్ల డ్రింక్ డయాబెటిస్ పై ప్రభావాన్ని చూపిస్తుంది
కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేస్తుంది
కొబ్బరిలో సహజమైన చక్కరలు అలాగే ఫైబర్ & ప్రోటీన్స్ ఉంటాయి
కొబ్బరిలో చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుంది
జామకాయ రక్తపోటుని నియంత్రిస్తుంది
జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి
జామపండులో సోడియం, పొటాషియం & ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
జామపండు రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా నియంత్రిస్తుంది.