విద్యాబుద్ధులు లభిస్తాయి..

9వ రోజు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల విద్యాబుద్ధులు లభిస్తాయి. అంతేకాకుండా పాపాలు కూడా తొలగిపోతాయి.

';

సంపదకు లోటు ఉండదు:

సిద్ధిదాత్రి అమ్మవారును పురాణాల్లో కీర్తి, బలం, సంపదకు సూచికగా భావిస్తారు. 9వ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సంపదకు లోటు ఉండదు.

';

కోరికలన్నీ నెరవేరుతాయి:

నవరాత్రులలో చివరి రోజున కన్య పూజ చేయడం వల్ల కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.

';

ఈ పూజా నియమాలు తప్పనిసరి:

సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించే క్రమంలో తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా పండితులు సూచించిన పూజా నియమాలు అనుసరించాల్సి ఉంటుంది.

';

ఉదయాన్నే నిద్రలేవాలి:

విజయదశమి రోజున సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.

';

పట్టు వస్త్రాలు ధిరించాలి:

వీలైతే నది స్నానం ఆచరించి పట్టు వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.

';

గంధంతో అలంకరించాలి..

అమ్మవారిని గంగాజలంతో వారిని శుభ్రం చేసి గంధంతో అలంకరించాలి. మెడలో పూలమాలను వేయాలి.

';

నైవేద్యాలు:

అమ్మవారికి ఇష్టమైన నాలుగు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.

';

అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది:

ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా విజయదశమి రోజు చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story