Tiffin Mistakes

టిఫిన్‌లో ఈ తప్పులు అస్సలు వద్దు.. ఆరోగ్యానికి చాలా డేంజర్!

';

తినాలి:

ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం. దీని వల్ల శరీర శక్తి తగ్గిపోయి బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

';

స్వీట్‌:

చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవద్దు. చక్కెర పదార్థాలు ఎక్కువ ఉంటే చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి.

';

సహజ ఆహారం:

సహజమైన ఆహారం వీలైనంత తీసుకోవాలి. ఉదయాన్నే సహజమైన ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా మంచిది.

';

గబాగబా వద్దు:

తొందరగా తినే ప్రయత్నం చేయవద్దు. సమయం అయిపోతుందని కంగారుతో గబాగబా తినవద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.

';

పీచు, పండ్లు:

పీచు పదార్ధాలతో కూడిన ఆహారం ఉదయం తీసుకోవాలి. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు ఉంటే మరింత మేలు.

';

గుడ్డు, గింజలు:

ప్రోటీన్ లేని తీసుకోవద్దు. ప్రోటీన్ లేని భోజనం తింటే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. ఉదయం పూట గుడ్లు, గింజలు తప్పక ఉండేలా చూసుకోవాలి.

';

కాఫీ:

ఉదయం లేవగానే కాఫీ తాగడం మంచిది కాదు. ఉదయం కాఫీ మానుకోవాలి. ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

';

VIEW ALL

Read Next Story