Use Coconut Oil Massage

గోరు వెచ్చని కొబ్బరి నూనెతో.. రెండు రోజుల్కి ఒకసారి..తల మసాజ్ ద్వారా జుట్టు బలంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

Vishnupriya Chowdhary
Dec 20,2024
';

Apply Onion Juice

ఉల్లిపాయ రసం తల మీద అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. కాబట్టి తల స్నానం చేసేముందు ఇలా చేయడం మరవకండి.

';

Add Fenugreek to Your Diet

మెంతుల పేస్ట్ అప్లై చేస్తే కూడా..జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది. కావాలంటే కొబ్బరి నూనెలో మెంతులు వేసి గోరువెచ్చగా కాసుకొని పెట్టుకోవచ్చు.

';

Wash Hair with Neem Water

వేప నీరు జుట్టుకు చుండ్రును తగ్గిస్తుంది, వెంట్రుకలను బలంగా ఉంచుతుంది. కాబట్టి తలస్నానం చేసే నీరులు వేపాకు వేస్కొవ్దం మంచిది

';

Take Protein-Rich Foods

రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.. తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి అవసరం.

';

Avoid Chemical-Based Products

రసాయనాల ఆధారిత షాంపూలు మానేయడం ద్వారా జుట్టు రాలడం తగ్గించవచ్చు.

';

Drink Amla Juice

ఆమ్లా రసం తాగడం జుట్టు.. ఎదుగుదలకు.. ఆరోగ్యానికి సహాయపడుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story