Masoor Dal: ఎర్రగా ఉండే ఈ పప్పును తింటే బీపీ సహా.. 10 రకాల జబ్బులు తగ్గడం ఖాయం

Bhoomi
Sep 02,2024
';

కందిపప్పు

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పప్పు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

';

పప్పులో పోషకాలు

మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియతో సహా అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.

';

పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ పప్పును తినడం వల్ల ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అనేక వ్యాధులను నయం చేయడంలో పప్పు ఎంతో మేలు చేస్తుంది.

';

బరువు తగ్గుతారు

పప్పులో తగిన మోతాదులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. దీన్నితినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఆకలి అనిపించదు. దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు.

';

జీవక్రియ

పప్పులో ఫైబర్ ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

';

చెడు కొలెస్ట్రాల్

పప్పు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనితోపాటు గుండెసంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

';

ఎముకలు బలంగా ఉంటాయి

పప్పులో తగినంత కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫిట్ గా ఉండాలంటే పప్పును డైట్లో చేర్చుకోవచ్చు.

';

ఇమ్యూనిటీ

కాయధాన్యాలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story