Shobita Dhulipala : శోభితా ధూళిపాళ హెయిర్ స్టైల్స్ ..ఈజీగా మీరూ ట్రై చేయోచ్చు..!

';

శోభితా ధూళిపాళ

ప్రముఖ నటి శోభితా ధూళిపాళ సింపుల్ హెయిర్ స్టైల్స్ మీరూ ట్రై చేయండి. చీరకట్టుపై ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్ అనాల్సిందే.

';

గజ్రా బన్

గజ్రా బన్ నుంచి సైడ్ పార్ట్ బన్ వరకు శోభితా ధూళిపాళ అందమైన కేశాలంకరణ ట్రై చేసి మీరూ చీరల్లో మెరిసిపోండి.

';

గజ్రా అలంకరణ

గజ్రాతో డిజైన్ చేసిన బన్ను ట్రెడిషనల్ పార్టీలకు ట్రై చేయవచ్చు. పండగ సందర్భాల్లో ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.

';

హాఫ్ టైడ్ హెయిర్

ఈ హెయిర్ స్టైల్ కాలేజీ గర్ల్స్ నుంచి 40ఏండ్ల ఆంటీ వరకు అందంగా కనిపిస్తారు. జుట్టు మధ్య డిజైనర్ క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేస్తే అందంగా ఉంటుంది.

';

కంకంబరం పూలతో

పొడవాటి జుట్టుకు కంకంబరం పూలతో అలంకరిస్తే..నలుగురిలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు. శోభితా ధూళిపాళ నిశ్చితార్థంలో రెడీ అయినట్లు మీరూ ట్రై చేయండి.

';

సైడ్ పార్ట్ ఓపెన్ కర్లీ జుట్టు

సైడ్ పార్ట్ ఓపెన్ వేవీ హెయిర్ తో సింపుల్ గా ఇంకా చిక్ గా ఉంటుంది. డిజైనర్ చీరకు ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.

';

సైడ్ పార్ట్ బన్

సైడ్ పార్టెడ్ బన్ తో లేటెస్ట్ స్టైల్ ను ట్రై చేయండి. నైట్ పార్టీలకు..ఈవెంట్లకు వెళ్తే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి

';

VIEW ALL

Read Next Story