Raksha Bandhan: పెళ్లి తర్వాత మొదటి రాఖీ పండగకు మాళవిక మోహన్‎లా చీరకట్టులో మెరిసిపోండి..!!

';

మాళవిక చీర లుక్స్

మాళవిక మోహనన్ ట్రెడిషనల్, వెస్ట్రన్ డ్రెస్సులో అందంగా కనిపిస్తుంది. ఈ రాఖీ పండగకు మీరు కూడా మాళవిక ధరించిన చీరలను ఓ సారి ట్రై చేయండి.

';

రాఖీ పండగ

ఈ ఏడాది ఆగస్టు 19న రక్షాబంధన్ పండగను జరుపుకుంటున్నారు. మీరు కూడా ఈ రోజు అందంగా కనిపించాలంటే ఈ చీరలను ధరించండి.

';

రెడ్ సిల్క్ చీర

పండగలకు డార్క్ కలర్ చీరలు ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ సారి రాఖీకి మీరు మాళవిక ధరించిన రెడ్ సిల్క్ చీరను ట్రై చేయండి.

';

శైలి సీక్విన్ చీర

ఈ చీర అమ్మాయిలకు బాగుంటుంది. ఈ చీరలో డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఈ రకమైన చీర కాక్ టెయిల్ పార్టీలకు కూడా బాగుంటుంది.

';

ఎంబ్రాయిడరీ వర్క్ చీర

ఈ మధ్య కాలంలో ఎంబ్రాయిడరీ మళ్లీ ఫ్యాషన్ అయ్యింది. చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. మాళవిక ధరించిన వైట్ కలర్ చీర మీద ఎంబ్రాయిడరీ వర్క్..సూపర్బ్ గా ఉంది. మీరూ ట్రై చేయండి.

';

మిర్రర్ వర్క్ డిజైన్ చీర

మిర్రర్ వర్క్ అనేది ఎప్పుడూ ఫ్యాషనే..అమ్మమ్మల కాలం నుంచి ఇవి ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి. మిర్రర్ వర్క్ తో డిజైన్ చేసిన చీర ధరిస్తే లుక్ చాలా క్లాస్ గా ఉంటుంది.

';

శాటిన్ చీర

మీరు మరింత డిఫరెంట్ గా ట్రెడిషనల్ గా కనిపించాలనుకుంటే..శాటిన్ చీర స్టైల్ ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story