Hair Packs for Hair Fall

ప్రస్తుత తరం వారికి జుట్టు రాలడం అనేది.. అత్యంత పెద్ద సమస్య.

Vishnupriya Chowdhary
Jul 08,2024
';

Onion Pack

అయితే ఇంట్లోనే దొరికే పదార్థాల ద్వారా.. జుట్టు రాలే సమస్యను మనం.. మనకి దూరం పెట్టుకోవచ్చు.

';

Onion Pack for hair

ఉల్లి రసం ప్యాక్: ప్యాక్ మన జుట్టుకి అప్లై చేసుకుంటే.. కొద్ది రోజులకు ఒక్క వెంట్రుక కూడా రావడం ఆగిపోతుందట.

';

Homemade hair pack

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయాలంటారు.. మరి అలాంటి ఉల్లితో హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం..

';

Hair pack

ఒక ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని అరగంటసేపు అలానే వదిలేయండి.

';

Hair growth pack

ఆ తరువాత ఆ ఉల్లిపాయ రసాన్ని జుట్టు పై రాసి 30 నిమిషాలు ఉంచండి.

';

Hair fall treatment

తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చెయ్యడం ద్వారా.. రెండు.. వారాల్లోనే మనం ఫలితాన్ని చూడొచ్చు.

';

VIEW ALL

Read Next Story