Pulihora: బ్రాహ్మణ స్టైల్ అయ్యంగార్ పులిహోర రిసిపీ!

';

ఒక పాత్రలో చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి పులియబెట్టి, అందులో బెల్లం వేసి కలపాలి.

';

ధనియాలు, పెసరపప్పు, నువ్వులు, ఎండుమిర్చి ఒక ప్యాన్లో వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

వీటిని ఒక మిక్సీలో వేసి సన్నగా పొడిచేసుకోవాలి.

';

దీన్ని చింతపండు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.

';

ఇందులోనే ఉప్పు రుచి కూడా చూడండి. రెండు స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి.

';

ఇప్పుడు ఓ స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి జిలకర్ర ఆవాలు శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి.

';

అన్నంలో ఈ తాలింపు వేసుకోవాలి.

';

ఈ మిక్స్‌ చింతపండు పేస్ట్‌ లో వేసి బాగా కలిపాలి.

';

అంతే రుచికరమైన బ్రహ్మణ స్టైల్‌ పులిహోర రెడీ

';

VIEW ALL

Read Next Story