Korean Dishes: భారతీయ వంటకాలు తిని బోర్ కొట్టిందా..ఓసారి కొరియన్ రెసిపీస్ ట్రై చేయండి

';

కొరియన్ వంటకాలు

రుచికరమైన శాఖాహారం కొరుకునేవారికి కొరియన్ వంటకాలు అద్భుతంగ ఉంటాయి. ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి.

';

బిబింబాప్

Bibimbap అనేది కొరియన్ రైస్ డిష్, క్యారెట్, బచ్చలికూర, పుట్టగొడుగులు, బీన్స్ , మొలకలతో తయారు చేస్తారు. గోచుజాంగ్, స్పైసీ రెడ్ చిల్లీ పేస్టుతో తింటారు.

';

కిమ్చి జ్జిగే

కిమ్చి స్టీవ్ లేదా కిమ్చి జిజిగే, కిమ్చి టోపు, కూరగాయలతో తయారు చేసిన రుచికరమైన కొరియన్ వంటకం. ఇది అన్నంతో కలిపి తింటే అద్బుతమైన రుచి ఉంటుంది.

';

బాంచన్

బాంచన్ అనేది బచ్చలికూర, ఊరగాయ ముల్లంగి, పుట్టగొడుగులతో తయారు చేస్తారు.

';

పజియోన్

ఇది రుచికరమైన పాన్ కేక్, పచ్చి ఉల్లిపాయలు, క్యారెట్, గుమ్మడికాయ వంటి కూరగాయలతో తయారు చేస్తారు. సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనెతో తయారు చేస్తారు.

';

డుబు జోరిమ్

బ్రైజ్డ్ టోఫును సోయా ఆధారిత సాస్ లో వెల్లుల్లి, సోయా సాస్ నువ్వులతో తయారు చేస్తారు. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

';

సిగెమ్చినముల్

బచ్చలికూర, వెల్లుల్లి, నువ్వుల నూనె, సోయాసాస్ తో తయారు చేస్తారు. కొరియన్ మీల్స్ లో సైడ్ డిష్ గా వడ్డిస్తారు.

';

ముజాదర

ముజదరా అనేది పప్పు, బియ్యంతో చేసిన రుచికరమైన వంటకం. సోయా సాస్, నువ్వుల నూనె వంటి కొరియన్ పదార్థాలతో తయారు చేస్తారు.

';

కిమ్చి ఫ్రైడ్ రైస్

కిమ్చి ఫ్రైడ్ రైస్ అనేది కిమ్చి, కూరగాయలతో తయారు చేసే ఫ్రైడ్ రైస్ డిష్. శాఖాహారం వెర్షన్ వేడిగా వడ్డిస్తారు. పచ్చి ఉల్లిపాయలు, నువ్వుల గింజలతో తయారు చేస్తారు.

';

VIEW ALL

Read Next Story