పచ్చిమిర్చి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Shashi Maheshwarapu
Aug 17,2024
';

పచ్చిమిర్చి రకాలు ఎన్నో ఉన్నాయి. ఆకారం, రంగు, పరిమాణం, తీపి, కారం అన్నీ రకరకాలుగా ఉంటాయి.

';

విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

';

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

ముఖంపై మొటికలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి.

';

విటమిన్ సితోపాటు, విటమిన్ ఎ, కె, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

';

కూరలు, చట్నీలు, పచ్చడిలు, సలాడ్లు, పిజ్జా, బర్గర్లు అలాగే మాంసపు వంటల్లో కూడా వాడతారు.

';

పచ్చిమిర్చిని ఎలా ఎంచుకోవాలి

';

మెరిసే ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చిమిర్చిని ఎంచుకోవాలి.

';

పచ్చిమిర్చిని ప్లాస్టిక్ సంచిలో వేసి రెఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి

';

VIEW ALL

Read Next Story