ఇది రోజూ తాగితే.. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ జీరో అవ్వాల్సిందే..
Dharmaraju Dhurishetty
Dec 20,2024
';
అల్లం, నిమ్మకాయ, తేనె నీరును ఔషధం కంటే ఎక్కువగా భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో ఈ నీరు గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు.
';
ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ నీటిని తాగడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
';
ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతున్న వారు ఈ నీటిని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా సులభంగా దూరం చేస్తాయి.
';
ముఖ్యంగా శరీర బరువు తగ్గాలనుకుంటున్న వారు ఉదయాన్నే పరిగడుపున ఈ నీటిని తాగితే వారాల్లోనే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
ప్రస్తుతం చాలామందికి అల్లం, నిమ్మకాయ, తేనె నీరును ఎలా తయారు చేసుకోవాలో తెలీదు.. అయితే ఈ పద్ధతిలో తయారుచేసుకొని తాగితే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..
';
కావలసిన పదార్థాలు: 1 అంగుళం అల్లం ముక్క , 1/2 నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 గ్లాసు వెచ్చని నీరు
';
తయారీ విధానం: ఈ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో తగినన్ని నీటిని పూసుకోండి.. ఆ తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లాన్ని వెయ్యండి.
';
ఇలా అల్లం వేసిన తర్వాత ఆ నీటిని పది నిమిషాలకు పైగా బాగా ఉడికించుకోవలసి ఉంటుంది. అల్లం బాగా ఉడికిన తర్వాత ఆ నీటిని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి.
';
ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో నిమ్మరసం తేనె కలిపి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఔషధం కంటే ఎక్కువగా అన్ని రోగాలకు పని చేస్తుంది..