Flawless Skin: ఈ గింజ ఒక్కసారి ముఖానికి రాసుకుంటే.. ముడతలు పూర్తిగా తొలగిపోయి గ్లాసీ స్కిన్‌ పొందుతారు..

Renuka Godugu
Nov 26,2024
';

చియా విత్తనాలు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి.

';

వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు కూడా ఉదయం చియా సీడ్స్‌, నిమ్మరసం తీసుకుంటారు.

';

ఇలా చేయడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిపోతాయి.

';

చియా గింజలను డైట్‌లో చేర్చుకుంటే రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ కూడా అందుతుంది.

';

ఇందులో విటమిన్‌ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

';

ఈ చియా విత్తనాలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఓ జెల్‌ ఏర్పడుతుంది.

';

నానబెట్టిన చియా గింజలు, తేనె, ఆలివ్‌ మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి.

';

ముఖం, మెడ భాగంలో సర్క్యూలర్‌ మోషన్‌లో స్క్రబ్‌ చేసుకోవాలి.

';

ఇలా చేస్తే ముఖంపై మచ్చ, గీత లేకుండా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

';

సూర్యుని హానికర యూవీ కిరణాల నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుతుంది.

';

VIEW ALL

Read Next Story