Strongest Hair: లేడీస్‌.. జుట్టు ఊడకూడదా? ఈ నీళ్లు జల్లుకోండి చాలు..!

Renuka Godugu
Nov 26,2024
';

హెయిర్‌ ఫాల్‌ సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ రోజ్‌వాటర్‌.

';

దీంతో మీ జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటే నమ్మండి

';

జుట్టు బాగా ఊడుతున్నవారు రోజ్‌ వాటర్‌ స్ప్రే చేసుకుని మసాజ్‌ చేయాలి.

';

ఇలా చేస్తే జుట్టుపై ఉండే డ్యాండ్రఫ్‌ కూడా తగ్గిపోతుంది.

';

కొంతమందికి తలపై దురద ఉంటుంది. దీంతో బాగా గోకుతారు

';

దీనివల్ల స్కాల్ప్‌ కూడా డ్యామేజ్‌ అవుతుంది.

';

ఇలాంటి వారు రోజ్‌ వాటర్‌తో తలపై మసాజ్‌ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు

';

రోజ్‌ వాటర్‌ తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు వేసి మసాజ్‌ చేయాలి.

';

ఇలా చేసిన కాసేపటి తర్వాత మరోసారి జుట్టు కడగాలి.

';

రోజ్‌ వాటర్‌ వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా కూడా మెరుస్తుంది.. ఊడమన్నా ఊడదు.

';

VIEW ALL

Read Next Story