Car Mileage Tips:

అద్దాలు తెరచి.. ఏసీ బంద్‌ చేస్తే కారు మైలేజ్‌ పెరుగుతుందా?

Ravi Kumar Sargam
Aug 08,2024
';

హైవేలపై

జాతీయ రహదారులపై డ్రైవింగ్‌ అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంది. హైవేలపై కారు అద్దాలు మూసేసి వెళ్లితే ప్రయోజనం ఉంటుంది.

';

అద్దాలను

కారు నడిపే సమయంలో అద్దాలను కిందకు దించాలి. కారు అద్దాలు మూయకుండా డ్రైవింగ్ చేస్తే ఏరోడైనమిక్ డ్రాగ్ పెరుగుతుంది. అధిక వేగంతో వెళ్తే ఇంధన సామర్థ్యం తగ్గుతుంది.

';

ట్రాఫిక్‌ లో

నగరంలో ట్రాఫిక్‌ మధ్యలో వాహనం నడుపుతుంటే ఆగి ఆగి వెళ్లడం.. నెమ్మదిగా వెళ్లడం ఉంటుంది. ఈ సమయంలో కూడా ఏసీలు ఆపేసి అద్దాలు దించే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

ఒక స్థాయి వేగంతో

కారు మైలేజ్‌కు వేగం ముఖ్యమైనది. తక్కువ వేగం కాకుండా ఒక స్థాయి వేగంతో కారును డ్రైవింగ్‌ చేస్తే మైలేజీ మెరుగుపడుతుంది.

';

ఇంధనం ఆదా

ఏసీ ఆఫ్ చేయడం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఏసీ బంద్‌ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

';

కారు డిజైన్‌

వాహనం రకం మైలేజీపై ప్రభావం కారు డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఉపరితల వైశాల్యం ఉన్న పెద్ద వాహనాలు కిటికీలు తెరిచి ఉండటంతో ఎక్కువ డ్రాగ్‌ను అనుభవించవచ్చు.

';

VIEW ALL

Read Next Story