వివిధ కారణాలతో

మారిన పరిస్థితులు, కాలుష్యం, ఉరుకులపరుగుల జీవనం.. ఒత్తిడి తదితర కారణాలతో జుట్టు రాలుతుంది.

';

జుట్టు రాలకుండా

జుట్టు రాలకుండా కొన్ని పదార్థాలు తినాలి. ఈ ఆహార పదార్థాలు తింటే జుట్టు రాలడానికి అడ్డుకట్ట పడడంతోపాటు జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది.

';

జుట్టు రాలకుండా కొన్ని పదార్థాలు తినాలి. ఈ ఆహార పదార్థాలు తింటే జుట్టు రాలడానికి అడ్డుకట్ట పడడంతోపాటు జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది.

';

డ్రై ఫ్రూట్స్‌

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, అంజీరా, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు వంటి విత్తనాలను తినాలి. ఇవి తింటే జుట్టు ఆరోగ్యంగా ఉండి రాలడం తగ్గుతుంది.

';

ఆకుకూరలు

సాధారణంగా ఆహారంలో ఆకుకూరలు తినడం చాలా మంచిది. ఈ ఆకుకూరలు జుట్టు రాలడాన్ని నియంత్రించి పెరుగుదలకు దోహదం చేస్తాయి.

';

క్యారెట్‌

తప్పనిసరిగా రోజుకు ఒక క్యారెట్‌ తినాలి. ఇందులో ఉండే బీటా కెరోటిన్‌ జుటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

';

కోడిగుడ్లు

గుడ్లలో జింక్‌, సల్ఫర్‌, ఐరన్‌, సెలినీయం వంటివి పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తింటే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.

';

బెర్రీ పండ్లు

బెర్రీ పండ్లు బెర్రీ పండ్లు అంటే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటి పండ్లు తినాలి. ఇందులో ఉండే విటమిన్‌ సీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

';

కిస్‌మిస్‌

ఎండు ద్రాక్ష అంటే కిస్‌మిస్‌ తింటూ ఉండండి. వీటిలో ఉండే ఐరన్‌ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story