ఫాక్స్‌నట్స్ ప్రతిరోజు తింటే ఏం జరుగుతుంది?

';

మఖానా లేదా ఫాక్స్‌ నట్స్‌ అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

';

దీని ప్రతిరోజు తినం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు గురించి తెలుసుకుందాం.

';

మఖానాలో ఉండే మెగ్నీషియం, పొటాషియంలు రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

మఖానాలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

మఖానాలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి, ముడతలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతాయి.

';

మఖానా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

మఖానాలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.

';

వేయించిన మఖానా చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని స్నాక్‌గా లేదా కూరలతో కలిపి తినవచ్చు.

';

ఏదైనా కొత్త ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చే ముందు మీ వైద్యునితో సంప్రదించడం మంచిది.

';

VIEW ALL

Read Next Story